calender_icon.png 8 January, 2026 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతనెటిక్ పోటీలు ప్రారంభించిన జిల్లా అధికారి

07-01-2026 04:37:55 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పోటీలను జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. దవివిధ స్కూల నుండి 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో ఏజ్ కేటగిరీలో 8 10 14 20 సంవత్సరాల వయసు గల క్రీడాకారులు పాల్గొన్ని, రన్నింగ్ త్రో క్రీడలు నిర్వహించారు. టిజిపేట అధ్యక్షులు నరాల సత్తయ్య, కార్యదర్శి వన్నెల భూమన్న, ఎస్జీఎఫ్ సెక్రటరీ రవీందర్ గౌడ్, అన్నపూర్ణ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి సామల్, ఆర్గనైజర్ గిరి సాయికుమార్ ప్రమోద్ వ్యాయామ  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.