07-01-2026 04:40:04 PM
నిర్మల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ప్రదర్శనకు నిర్మల్ విద్యార్థులు తరలి వెళ్లారు. డీఈవో భోజన్న సైన్స్ అధికారి వినోద్ ఆధ్వర్యంలో 25 ప్రదర్శనలతో 55 మంది విద్యార్థులు సైన్స్ ఉపాధ్యాయులు వెళ్లినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.