2 April, 2026 | 2:55 AM

వి‘చిత్రం’..!?

02-04-2026 12:44 AM

కేసముద్రం, విజయక్రాంతి: ఓ వైపు ఆరగించడానికి.. ఇంకో వైపు పెంచుకోవడానికి.. ఒకే చోట పక్క పక్క నే చేపపిల్లలను అంగట్లో అమ్మకానికి పెట్టిన దృశ్యం ‘విజయక్రాంతి’ కెమెరాకు చిక్కింది. విభిన్నమైన మనస్తత్వా లు కలిగిన వారిలో కొందరు తినడానికి చేప పిల్లలును కొని తీసుకెళ్తుండగా, ఇం కొందరు ఇంట్లో పెం చుకోవడానికి చేప పిల్లలను తీసుకెళ్లడం మహబూబాబాద్ జిల్లా కేసము ద్రంలో బుధవారం కనిపించింది.