సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించొద్దు
31-03-2026 12:22 AM
మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): సోమవారం శాసనమండలిలో బీఆర్‌ఎస్ స భ్యులు మైనింగ్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. 2014 నుంచి జరిగిన మైనింగ్ అక్రమా లపై సీబీసీఐడీతో విచారణ చేయిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారని, అయినా... హౌజ్ కమిటీ పేరిట మండలిలో కూడా బీఆర్‌ఎస్ సభ్యులు రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.




