calender_icon.png 23 July, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్కల బెడద నివారణకు డాగ్ క్యాచర్

23-07-2025 12:00:00 AM

కరీంనగర్ క్రైం, జూలై 22 (విజయ క్రాంతి): నగరంలోని విద్య నగర్ 21 వ డివిజన్ ప్రాంతం లో చాలా చోట్ల కుక్కల వల్ల ప్రజలు, పిల్లలు చాలా భయభ్రాంతులతో గురవుతున్నారు. డిసిసి ఉపాధ్యక్షుడు వారా ల నర్సింగం ఈ సమస్య సంబంధించిన అధికారులకు విషయం తెలియజేసి ఎవరికి ఏ ఇబ్బంది కలగకముందే మా డివిజన్ పరిధిలోని కుక్కల సమస్య పరిష్కారం చేయగ లరు అని కమిషనర్ ను కోరారు. దానికి స్పందించిన అధికారులు 21 వ డివిజన్ కి రామకృష్ణ డాగ్ క్యాచర్ వారిని పంపించా రు. డివిజన్లో ఎవరికి వీధి కుక్కలతో ఇబ్బం ది ఉన్నా తనకు తెలియజేయాలని వరాల నర్సింగంతెలిపారు.