calender_icon.png 8 November, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ పునర్నిర్మాణానికి విరాళం

06-11-2025 12:56:58 AM

మెట్ పల్లి, నవంబర్5 (విజయక్రాంతి)పట్టణంలో ని శ్రీ శివ భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి నడిమట్ల శారదా వాణి - శ్రీనివాస్ రాజయ్యలు ఇరవై ఐదు వే ల ఒక వంద పదహారు రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది.

వీరికి మందిర ని ర్వాహకులు పునర్నిర్మాణంలో శాశ్వత సభ్యులుగా సభ్యత్వం కల్పించారు.ఈ కార్యక్రమం లో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ద్యావనపెల్లి రాజారాం,ఉపాధ్యక్షులు అన్నం నాగరాజ్, సంకు ఆనంద్, కోశాధికారి బేతు భాస్కర్, సహాయ కార్యదర్శి ద్యావనపెల్లి ప్రసాద్,బింగి బాలరాజ్, ప్రచార కార్యదర్శి ద్యావనపెల్లి గణేష్,కార్యవర్గ సభ్యులు గూరు డు హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.