calender_icon.png 18 October, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధైర్యంగా ఉండు: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

18-10-2025 12:06:43 AM

నవాబ్ పేట: ఆరోగ్యం బాగాలేదని అధర్య పడకూడదని ధైర్యంగా ఉండాలని ఎల్లవేళలా అందుబాటులో ఉండి అందరి సంక్షేమం కోసం కృషి చేస్తామని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మండలం లోని యన్మంగండ్ల గ్రామ మాజీ సర్పంచ్ హన్మంతు ఆరోగ్యం బాగా లేకపోవడంతో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆసుపత్రికి చేరుకొని హనుమంతు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకుమెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను సూచించారు.