23-10-2025 12:09:55 AM
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి :అక్టోబర్ 22 ( విజయ క్రాంతి ): దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని చెప్పాలంటే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరేం, బోయినపల్లి, మరల పేట, కొదురుపాక, మల్లాపూర్ మాన్వాడ గ్రామాల్లో ధా న్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగా లం పండపడిన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం వికరించుకోవాలని ఆయన కోరారు.
ఈ కొనుగోలు కేంద్రాల్లో దాన్నే విక్రయించుకుని గిట్టుబాటు ధర పొందాలని ఆయన కోరారు. రైతులను దళారులు మోసం చేస్తే ఊరుకునేది లేదన్నారు. రైతులకు ఉండి గిట్టుబాటు ధర ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయ శీల, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, బోయినపల్లి సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకట రామారావు, మాన్వాడ సింగిల్ విండో చైర్మను దేశరుడు దుర్గారెడ్డి,సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్, ఏఎంసీచైర్మన్‌బోయిని