calender_icon.png 12 January, 2026 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ సి. మల్లేశకు ఐజీఐపీ సర్టిఫికెట్ ప్రదానం

12-01-2026 12:00:00 AM

ఘట్ కేసర్, జనవరి 11 (విజయక్రాంతి): సోషల్ లెర్నింగ్ అసోసియేట్ డైరెక్టర్, అనురాగ్ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్  విభాగా ధిపతి డాక్టర్ సి. మల్లేశకు బెంగళూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సందర్భంగా ప్రతిష్టాత్మక IGIP ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఇంజనీరింగ్ పెడగాజీ (ఐజిఐపి) సర్టిఫికెట్ ప్రదానం చేయబడింది. ఈ సర్టిఫికెట్ను ఐజిఐపి ప్రతినిధి డాక్టర్ ఎలియనోర్ లిక్ల్, ఐయుసిఈఈ  ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ వేడుల అధికారికంగా అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యలో బోధన, అభ్యాస విధానాల్లో జరుగుతున్న మార్పులు, వినూత్న పద్ధతులు, అనుభవాత్మక విద్యపై చర్చించేం దుకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ సి. మల్లేశకు లభించిన ఈ గుర్తింపు.