13 June, 2026 | 2:33 AM

కాట్రపల్లిలో గాలి దుమారం

13-06-2026 01:35 AM

కేసముద్రం, జూన్ 12 (విజయక్రాంతి): కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సానికి ఎస్సీ కాలనీ కి చెందిన పోలేపాక రమేష్ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. వర్షానికి ఇంట్లోని నిత్యవసర సరుకులు, సామాగ్రి వర్షానికి తడిచిపోయి ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురైంది.