calender_icon.png 28 November, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలను తనిఖీ చేసిన డిఇఓ

28-11-2025 06:48:57 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంతోపాటు ఆయా గ్రామాల్లో శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇదిగా ఉన్నత పాఠశాలతో పాటు వివిధ పాఠశాలలను తణుకుచేసి పదవ తరగతి విద్యార్థులకు మంచి మార్కులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులకు సూచించారు పాఠశాల సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.