calender_icon.png 5 December, 2024 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రతకు కృషి

08-11-2024 12:33:01 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి

కరీంనగర్, నవంబరు 7 (విజయక్రాంతి): ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రతకు కృషి చేస్తానని, ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న ఒకేషనల్ అధ్యాపకుల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం జగిత్యాల, కోరుట్ల పట్టణాల్లోని ప్రభు త్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో సందర్శించి, ఉపాధ్యాయులు, అధ్యాపకులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రా ధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.