calender_icon.png 9 August, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దండు మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి

08-08-2025 11:38:57 PM

ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి..

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) ఆత్మకూర్ ఎస్ మండలం నిమికల్ లో గల శ్రీ దండు మైసమ్మ అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్ గా తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి(AICC Member Ramreddy Sarvotham Reddy) పాల్గొని మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి సాయశక్తుల కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, దండు మైసమ్మ కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.