విభజన చట్టం హామీల అమలుకు కృషిచేయాలి
11-06-2024 01:39 AM
తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మకు అభినందనలు. విభజన చట్టం అమలు, తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయించడానికి వారు ప్రయత్నించాలి. తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలి.
ఏ రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి






