16 April, 2026 | 8:16 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

చేపల వలలో చిక్కుకొని వృద్ధుడు మృతి

02-03-2026 12:00 AM

మహబూబాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలోని రాములు తండ గ్రామ శివారు బానోత్ తండా కు చెందిన భానోత్ నరసింహ (65) అనే వృద్ధుడు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చేపలవలలో చిక్కుకొని మృతి చెందాడు.  విషయం తెలుసుకున్న ఎస్‌ఐ గిరిధర్ రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు దర్యాప్తు చేసుకొని విచారణ చేపట్టారు.