calender_icon.png 4 December, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఎన్నికల వ్యయ తనిఖీలు

04-12-2025 10:58:34 PM

మోతె (విజయక్రాంతి): గురువారం మండల పరిధిలోని సింగరేణి టోల్ ప్లాజా వద్ద ఎన్నికల వ్యయ పరిశీలన అధికారి బి. హుస్సేన్ తనిఖీలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఎక్కువ మొత్తం డబ్బులు ఎక్కువ మొత్తం మద్యం బాటిల్లు ఒక చోటు నుంచి మరొక చోటుకు చేరావేయడం పట్టు పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కర్ణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.