12 March, 2026 | 6:48 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

బెల్లంపల్లి పట్టణ గంగపుత్ర సంఘం నూతన కమిటీ ఎన్నిక

27-10-2024 12:58 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణ గంగపుత్ర సంఘం నూతన కమిటీని ఆదివారం స్థానిక తిలక్ స్టేడియంలో నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల కమిటీ చైర్మన్ దామెర సదానందం, జిల్లా ఉపాధ్యక్షులు డోలి సుధాకర్, చీఫ్ అడ్వైజర్ భాష బోయిన పోతరాజు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో బెల్లంపల్లి పట్టణ గంగపుత్ర సంఘం అధ్యక్షులుగా వంగళ చక్రపాణి, కార్యదర్శులుగా మాదర బోయిన మల్లేష్, దామెర విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలో గంగపుత్ర సంఘం అభివృద్ధికి తమవంతుగా పాటుపడతామని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ,కార్యదర్శులు తెలుపారు.