calender_icon.png 24 November, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేర్యాల పట్టణ పద్మశాలి సంఘ కమిటీ ఎన్నిక

24-11-2025 12:20:14 AM

చేర్యాల, నవంబర్ 23 : చేర్యాల పట్టణ పద్మశాలి సంఘ కమిటీని సిద్దిపేట జిల్లా క మిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మా ర్కండేయ స్వామి ఆలయంలో ఎన్నుకున్నారు. అధ్యక్ష,కార్యదర్శులుగా కొక్కుల సురేందర్ పాము బాలనర్సయ్య కోశాధికారిగా మ లిపెద్ది వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.ఈ సంధర్భంగా నూతన కమిటీని సంఘం పెద్దలు వీరబత్తిని సత్యనారాయణ ఆడెపు వెంకయ్య గోనె హరి కూరపాటి మధు కుల సంఘము సభ్యులు తదితరులు అభినదించారు.