calender_icon.png 1 November, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అజహరుద్దీన్‌కి అభినందనలు తెలిపిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

01-11-2025 12:00:00 AM

ఎల్లారెడ్డి, అక్టోబర్ 31 (విజయ క్రాంతి): రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ అజహరుద్దీన్ ను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, రావ్  శుక్రవారం రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూ ర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లా డుతూ..

అజహరుద్దీన్ క్రీడా రంగంలోనే కాకుండా ప్రజాసేవలోనూ విశేష అనుభవం కలిగిన నాయకుడని కొనియాడారు. ఆయనను మంత్రిగా నియమించడం రాష్ట్రానికి మేలుచేసే నిర్ణయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు సైతం అజారుద్దీన్ కు శుభాకాంక్షలు తెలిపారు.