01-11-2025 08:50:49 PM
మెదక్ టౌన్: మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ నేతలు క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.