01-11-2025 08:55:19 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ వెంగళరావు నగర్ డివిజన్ ఏజి కాలనీ పోలింగ్ బూత్ నెంబర్ 79లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు స్థానిక కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ పాల్గొని బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కొరకు స్థానిక కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది.