calender_icon.png 2 November, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీష్ రావుని పరామర్శించిన కాటా సునీత రాజేష్ గౌడ్

01-11-2025 08:46:40 PM

అమీన్ పూర్: పటాన్‌చెరు నియోజకవర్గ అమీన్ పూర్ మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాటా సునీత రాజేష్ గౌడ్ హైదరాబాద్‌లోని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను  పరామర్శించారు. ఈ సందర్భంగా రాజన్న సునీతమ్మ  తన్నీరు సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.