21 August, 2026 | 12:52 AM

డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసు

14-06-2024 06:33 PM

హైదారాబాద్ : అక్రమంగాడబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారిని అంటూ మాయ మాటలు చెప్పి జనాలను దగ్గర వసూలకు పాల్పడుతున్నాడు. ఓ మహిళ నుంచి రూ.10 లక్షలు నకిలీ పోలీసు అధికారి కాజేశాడు. మహిళ ఫిర్యాదుతో విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించాగా.. జాదవ్ గా గుర్తిచారు. నిందితుడు జాదవ్ నుంచి రూ.3 లక్షలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.