13 July, 2026 | 3:29 AM

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానుల ఘర్షణ

03-12-2024 04:06 AM

100 మందికి పైగా మృతి!

గినీ దేశంలో ఘటన

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రెండువర్గాల అభిమాను ల మధ్య చెలరేగిన ఘర్షణలు త్రీవ ఉద్రిక్తతకు దారితీశాయి. పరస్పర దాడిలో దాదాపు వందమంది మృతిచెందినట్లు తెలుస్తోంది. పశ్చిమాఫ్రి కా దేశం గినీలో ఈ ఘటన జరిగింది. గినీ మిలిటరీ జుంటా నేత దౌంబో య గౌరవార్థం దేశంలోని జెరెకొరెలో టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం మ్యాచ్‌లో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయాన్ని వ్యతిరేకించి రెండు టీముల అభ్యర్థులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. వీధుల్లోకి వచ్చి కొట్టుకోగా ౧౦౦ మంది వరకు మంది మృతిచెందారు.