24 May, 2026 | 2:31 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

అకాల వర్షాలతో రైతుల ఆందోళన

19-03-2026 12:00 AM

జైనథ్ మార్కెట్ యార్డ్ లో తడిసిన కంది పంట

ఆదిలాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు ఆందోళన చెందారు.  చేతికందిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు తీసుకురాగా అకాల వర్షాలు వల్ల కంది పంట తడిసిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. జైనథ్ మార్కెట్ యార్డ్ లో అమ్మకానికి తీసుకొచ్చిన కంది పంట సంచులు గత రాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయాయి.

దీంతో బుధవారం అన్నదాతలు తడిసిన తమ పంట ను ఎండలో ఆరబెట్టుకున్నారు. అటు ఇప్పటికే  అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు మరో మారు నష్టాన్ని తెచ్చి పెట్టనున్నాయి.