calender_icon.png 18 July, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

18-06-2025 10:43:37 PM

ఆర్డీఓ సూర్యనారాయణ..

కోదాడ: రైతులు భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ సూర్యనారాయణ(RDO Suryanarayana) కోరారు. బుధవారం పట్టణంలో జరిగిన రెవిన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, తహశీల్దార్ వాజిద్ అలీ, ఆర్ఐ రాజేష్, జగదీష్, రైతులు పాల్గొన్నారు.