calender_icon.png 18 July, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు

18-06-2025 10:45:40 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా సరిహద్దు రహదారులపై బుధవారం రాత్రి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్(SP Sudhir Ramnath Kekan) ఆదేశాల మేరకు మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య, ఎస్ఐ దీపిక సిబ్బంది ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి పంపుతున్నారు.