భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటులు
27-03-2026 02:33 AM
వరంగల్, మార్చి 26 (విజయక్రాంతి): ప్రసిద్ధిగాంచిన వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి అమ్మవారిని సినీ నటులు దీపక్ సరోజ్, రచ్చ రవి, ప్రొడ్యూసర్ హరి బాబు, డైరెక్టర్ హరీష్ దర్శించుకున్నారు. వీరికి పూజ అనంతరం ధర్మకర్త తొనుపునూరి వీరన్న అమ్మవారి శేషవస్త్రములు అందజేశారు.




