calender_icon.png 24 December, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ బాధితురాలికి మేవా కమిటీ ఆర్థిక సాయం

24-12-2025 10:18:52 AM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రానికి చెందిన షేక్ ఆశ గత కొంత కాలంగా నోటి క్యాన్సర్ బాధపడుతుండంతో సారపాక గ్రామానికి చెందిన ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మహమ్మద్ ముస్తఫా, గ్రామ పెద్దలు షేక్ దస్తగిరి, షేక్ ఇమామ్ కమిటీ సభ్యులు సోహెల్ పాషా,సైదుద్దీన్ సలీం తదితరులు పాల్గొన్నారు.