16-10-2025 06:49:41 PM
తలకొండపల్లి: తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద దాసరి పోచమ్మ ఇటీవల ఆనారోగ్యానికి గురై మృతిచెందారు. నిరుపేద కుటుంబం, ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే, జబ్బు చేసి చనిపోయిన మృతురాలి కుటుంబానికి తమవంతు సాయంగా హైదరాబాద్ లో స్థిరపడ్డ గ్రామానికి చెందిన ఆర్ఎన్ఆర్ డెవలపర్స్, గౌరి జువలరీస్ ఎండిలు ఎమిరెడ్డి పాండురంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు రూ 5 వేలు, మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి రూ.3వేలు, గ్రామ మాజీ సర్పంచ్ డి కిష్టమ్మ 1 వెయ్యి మొత్తం 9000 వేల రూపాయలను మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.