399.60 అడుగులకు చేరుకున్న కిన్నెరసాని జలాశయం
04-08-2026 09:43 AM
5500 క్యూసెక్కుల వరద నీరు
పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండల పరిధిలోని యానంబైలు గల కిన్నెరసాని జలాశయం నీటి మట్టం 399.60 అడవులకు చేరుకుంది. జలాశయం పూర్తి సామర్థ్యం 407 అడుగులు. మంగళవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు జలాశయానికి 55వేల క్యూర్ చెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నీటిమట్టం 399.60 అడుగులకు చేరుకుంది.






