11-11-2025 05:22:29 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మంగళవారం రాష్ట్ర మాజీమంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి రాథోడ్ బాపూరావు డైరీ ఫారం మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి సీనియర్ నాయకులు శ్యామ్ నాయక్ తదితరులు ఉన్నారు.