17 June, 2026 | 11:24 AM

Breaking News

మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •  

పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గాధరి కిశోర్

25-03-2026 01:02 AM

నూతనకల్, మార్చి 24: మండల పరిధిలోని పలు కుటుంబాలను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మంగళవారం పరామర్శించారు. పెదనేమిల గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి సభ్యురాలు చురకంటి జానకమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆమె నివాసానికి వెళ్లిన కిషోర్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బి.ఆర్.ఎస్.వి నాయకుడు కనకం గణేష్ను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య, ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిలు గౌడ్, సర్పంచులు చురకంటి లావణ్య మధుసూదన్ రెడ్డి, మహేశ్వరం మల్లికార్జున్, జటంగి సరితా కృష్ణ, మాజీ సర్పంచ్ లింగారెడ్డి, నాయకులు బత్తుల విద్యాసాగర్, బత్తుల విజయ్, రేసు వెంకటేశ్వర్లు, మొగుళ్ళ వెంకన్న, ఉప్పుల వీరు యాదవ్, కనకటి మహేష్, వీరమల్ల యాదగిరి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.