calender_icon.png 30 December, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి రామున్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్

30-12-2025 02:40:34 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి సందర్భంగా మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ డాక్టర్ సీతామాలక్ష్మి దంపతులు కుటుంబసమేతంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వీరి వెంట నెల్లికుదురు మాజీ జడ్పిటిసి సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి దంపతులు కూడా భద్రాద్రి రామున్ని దర్శించుకున్నారు.