calender_icon.png 15 January, 2026 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే

15-01-2026 12:42:56 AM

తూప్రాన్, జనవరి 14 :గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి నివాస గృహం లో బుధవారం నూతన సంవత్సర క్యాలెండర్ ను కాంగ్రెస్ నాయకుడు దుర్గం నాగేష్ నేతృత్వంలో ఆవిష్కరించారు. తూప్రాన్ గ్రామ పంచాయతీ మాజీ పాలకవర్గం సభ్యులు సబిత నాగేష్ లు తూప్రాన్ మున్సిపల్ లో కౌన్సిలర్ గా పోటీకి సిద్ధంగా ఉన్నామని, వార్డులో నెలకొన్న ప్రతి సమస్యను కృషి చేస్తానని తెలిపారు.