16 April, 2026 | 12:05 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

మంత్రిని కలిసిన మాజీ జడ్పీటీసీ

21-06-2025 12:02 AM

కొత్తకోట జూన్ 20 : కొత్తకోట మాజీ జడ్పీటీసీ డాక్టర్ పీజే బాబు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక మరియు క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి కలవడం సంతోషంగా ఉందని మాజీ జడ్పీటీసీ బాబు ఆనందం వ్యక్తం చేశారు. వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు మాజీ వార్డు సభ్యులు పెంటన్న యాదవ్, నరేందర్ సాగర్, సాయిలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.