17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

28-02-2026 01:27 AM

సర్పంచ్ లపంగి నర్సింహా 

మర్రిగూడ, ఫిబ్రవరి 27: మర్రిగూడ మండలoలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. చిన్నారులకు గర్భిణులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ నూతన భవనాన్ని ఉపాధి హామీ పథకం కింద మంజూరైన12 లక్షల రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ లపంగి నర్సింహా మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్, ఉప సర్పంచ్ పొగాకు పెద్ద సైదులు, ఐసీడీఎస్ సూపర్వైజర్ యశోద, అంగన్వాడి టీచర్ రంగినేని శారద, పంచాయతీ కార్యదర్శి నజీర, వెన్నమనేని సుధాకర్ రావు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కారింగు  నర్సింహా మాజీ ఎంపీపీ పాముల యాదయ్య మాజీ సర్పంచ్ నక్క వెంకటయ్య వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.