calender_icon.png 12 August, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరవళ్ళు తొక్కుతున్న మూసి

12-08-2025 03:42:24 PM

నాలుగు గేట్లు ఎత్తివేత 

నకిరేకల్,(విజయ క్రాంతి): భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టుకుఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు మంగళవారం ప్రాజెక్టు నాలుగు క్రస్ట్గేట్లను  5 ఐదు ఫీట్ల మేర పైకెత్తి దిగువకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.  ఎగువ నుంచి మూసీకి 13187 క్యూసెక్కుల ఇన్ప్లే వస్తుండగా.. నాలుగు క్లస్టర్ గేట్ల ద్వారా దిగువకు 12903 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు అధికారులు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించుచున్నారు.