calender_icon.png 4 August, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లయన్స్ క్లబ్ మెంబర్ కమదన ఫిరోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు

24-07-2025 05:08:49 PM

చిలుకూరు: చిలుకూరు మండలం(Chilkur Mandal) నారాయణపురం(పాలేన్నారం) గ్రామంలో గురువారం సూర్యాపేట లయన్స్ క్లబ్ మెంబర్ కమదన ఫిరోజ్ కుమార్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి డాక్టర్ చేత ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. వాటితో పాటు కండ్ల అద్దాలు ఔషధ మందులను పంపిణీ చేయడం జరిగింది. శాస్త్ర చికిత్సలను ఉచితంగా చేస్తామని తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 300 మంది పైగా పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు.