05-11-2025 12:00:00 AM
హన్వాడ, నవంబర్ 4: గత ప్రభుత్వము వైకుంఠధామాలను ప్రతి గ్రామ పరిధిలోని నిర్మించిన విషయం విధితమే. ఏండ్ల తరబడి ఈ వైకుంఠధామలలో అంత్యక్రియలు జరగలేదని విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామంలో మొదటిసారి గతంలో నిర్మించిన వైకుంఠధామంలో అశ్విని యాదయ్య తండ్రి అశ్విని ఎల్లప్ప అంత్యక్రియలు మొదటిసారి నిర్వహించారు.
పెద్దదార్పల్లి గ్రామంలో వైకుంఠ ధామంలో మొదటిసారి అశ్విని యాదయ్య అంత్యక్రియలు జరగడంతో వైకుంఠధామం అంత్యక్రియల కోసం ఉంది కదా అనే ప్రత్యేకంగా చర్చించుకున్న సందర్భం నెలకొన్నది.