calender_icon.png 5 November, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల కమిషనర్ కో ఆర్డినేటర్ కమిటీ సభ్యులుగా శశిభూషణ్ కాచె నియామకం

05-11-2025 08:15:28 AM

మంథని,(విజయక్రాంతి): ఎన్నికల కమిషనర్ కో ఆర్డినేటర్ కమిటీ సభ్యులుగా మంథని పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశిభూషణ్ కాచెను నియమించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజ్ నటరాజన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తన నియమానికి కృషిచేసిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మీనాక్షి నటరాజన్ కు మహేష్ కుమార్ గౌడ్ కు శశిభూషణ్ కాచె ప్రత్యేక కృతజ్ఞతలు  తెలిపారు.