calender_icon.png 28 August, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాయత్రి జోడీ ఓటమి

29-09-2024 12:00:00 AM

దుబాయ్: మకావు ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్ డబుల్స్ ద్వయం గాయత్రి గోపిచంద్- త్రిసా జాలీ పోరాటం సెమీస్‌లో ముగిసింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో గాయత్రి జంట 17-21, 21-16, 10-21తో పెయ్ షాన్-ఎన్ జూ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూసింది.