24 March, 2026 | 4:36 AM

ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు

24-03-2026 12:00 AM

ఘట్ కేసర్, మార్చి 23 (విజయక్రాంతి): ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటయింది. అధ్యక్షుడిగా లింగాల భూ పాల్ (నమస్తే తెలంగాణ), ఉపాద్యకులుగా కుంటోళ్ల యాదగిరి (మన తెలంగాణ), ప్ర ధాన కార్యదర్శిగా కొండా శ్రీనివాస్ రెడ్డి (సా క్షి), సంయుక్త కార్యదర్శిగా సల్లూరి నర్సింగ్ రావు (ప్రజాపక్షం), కోశాధికారిగా లంబ రా జుయాదవ్ (సూర్య) లు ఎన్నిక కాగా సలహాదారులుగా మేడబోయిన నర్సింహ్మా (వార్త), ఫొతేధార్ రామకృష్ణ (ఈనాడు), మేకల ప ద్మారావు (విశాలాంధ్ర)లను నియమించా రు. ఎన్నిక అథారిటీగా వేముల గోవింద్ రా జ్, కె. శ్రీనివాస్ రెడ్డి లు వ్యవహరించారు. ఈసందర్భంగా నూతన కార్యవర్గాన్ని శాలువాలతో సన్మానించారు.