calender_icon.png 22 June, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోల్డెన్ శాతవాహన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

21-06-2025 08:38:45 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ గోల్డెన్ శాతవాహన లయన్స్ క్లబ్ 2025-26 సంవత్సరానికిగాను నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. 320G సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మోర భద్రేశం కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులుగా ననువాల గిరిధర్ రావు, కార్యదర్శిగా పాశం నర్సింహారెడ్డి, కోశాధికారిగా డా. కుంభోజు రమేష్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా చిలుపూరి రాములు, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గా మమత వేణు, క్లబ్ డైరెక్టర్లు, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్ మానువాడ శంకర్, అక్కినపల్లి అజయ్ కుమార్, డిస్ట్రిక్ట్ కాబినెట్ ట్రెజరర్ గాలిపెల్లి వెంకట్, జోన్ ఛైర్పర్సన్ శశికాంత్ వర్మ, మీల్స్ ఆన్ వీల్స్ జిల్లా కో ఆర్డినేటర్ రావికంటి కృష్ణ కిషోర్, పురుషోత్తం సతీష్, బండారి గంగాధర్, ఆరెపల్లి సంపత్, అలిశెట్టి శ్రీనివాస్, ఉదారపు వెంకటస్వామి,  శ్రీరామోజు దేవేందర్, సైండ్ల బాలయ్య, ననువాల హరిప్రియ, మానువాడ వనజ, అక్కినపల్లి లక్ష్మి, కుంబోజు సమత, పాశం సత్య, చిలుపూరి జ్యోతి, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.