13-10-2025 12:00:00 AM
మహబూబాబాద్, విజయక్రాంతి; మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంటు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాసేపు సరదాగా క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు.