calender_icon.png 21 November, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం విక్రయించాలి

21-11-2025 09:50:41 PM

నిర్మల్ రూరల్: ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని రైతులు వరి ధాన్యం విక్రయించుకోవాలని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ భీమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మాదాపూర్ గ్రామంలో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర ఉంటుందని రైతులకు అన్ని వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రామ్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు