12 August, 2026 | 1:34 AM

ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

12-08-2026 12:00 AM

షాద్‌నగర్, ఆగస్టు 11 (విజయక్రాంతి): కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలో బిజెపి మున్సిపల్ అధ్యక్షుడు అమడపురం రణధీర్ గౌడ్ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా భారీ తిరంగా ర్యాలీని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక పాఠశాల విద్యార్థులు, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ జెండాలు చేతబూని దేశభక్తి నినాదాలు చేశారు.