calender_icon.png 26 October, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

26-10-2025 08:14:32 PM

బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి..

నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్టు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 144.51 కోట్లతో నిర్మల్ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో పనులు చేపట్టినట్టు వివరించారు. 

హమ్ ద్వారా పంచాయతీ రాజ్, R&B రోడ్ల అభివృద్ధి పనులు..

నిర్మల్ నియోజకవర్గానికి హమ్ (హైబ్రిడ్ ఆన్యూటీ మోడ్) ద్వారా రోడ్ల అభివృద్ధిలో భాగంగా 144.51 కోట్లు మంజూరు అయినట్లు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 28 రోడ్లకు గాను రూ.69 కోట్లతో 84.4 కి.మీలు ఇందులో మండలాల వారిగా రోడ్లు..

దిలావర్ పూర్ మండలంలో

1. జడ్పీ రోడ్ నుండి కంజర్ x రోడ్ to వడ్డేపల్లి 

2. సాంగ్వి x రోడ్ నుండి ముజ్గి 

3. చిట్యాల నుండి వడ్డేపల్లి వయా మాయాపూర్.

4. లోలం నుండి బీరవెల్లి

లక్ష్మణ్ చందా మండలంలో

1. కంజర్ నుండి బోరెగావ్ 

2. మునిపల్లి x రోడ్ నుండి మాచాపూర్ 

3. పార్పెల్లి నుండి మల్లాపూర్ వయా పార్పెల్లి తండా

4. ముక్టాపూర్ నుండి రాచాపూర్

5. వడ్యాల్  నుండి కోరిటికల్ వయా బాబాపూర్ & కంజర్.

మామడ మండలంలో 

1. R &B రోడ్డు నుండి హరినాయక్ తండా

2. మామడ నుండి భీమ్లా నాయక్ తండా

3. న్యూ సాంగ్వి నుండి R & B రోడ్డు వరకు

4. మామడ నుండి కోరిటికల్

5. PR రోడ్ నుండి న్యూ సాంగ్వి వయా వెంకటేశ్వర స్వామి ఆలయం.

నర్సాపూర్ మండలంలో 

1.NH 222 నుండి దర్యాపూర్ 

2. నర్సాపూర్ జి నుండి అంజనీ తండా X రోడ్ వయా కుస్లి

3. PWD రోడ్ రాంపూర్ నుండి టెంబూర్ని

నిర్మల్ రూరల్ మండలంలో

1. తాంశా నుండి ముజ్గి

2. ముక్టాపూర్ నుండి జఫ్రాపూర్ రోడ్

నిర్మల్ పట్టణంలో....

1. మంజులాపూర్ నుండి గాజుల్ పేట్

సారంగాపూర్ మండలంలో...

1. R & B రోడ్డు నుండి వైకుంఠాపూర్ వయా కంకటి

2. బోరెగావ్ నుండి వంజర్ వయా గోడిసెర

3. చించోలి బి నుండి వెంగ్వాపేట్ వయా లక్మీపూర్

సాన్ మండలంలో....

వెల్మల్ నుండి జెడ్పీ రోడ్ రాచాపూర్ కెనాల్ వరకు.

R&B శాఖ ద్వారా 3 రోడ్లకు గాను, 75.51 కోట్లు మంజూరు

పాత NH 7 రోడ్ నిర్మల్ టౌన్ ( నిర్మల్ టౌన్ లిమిట్స్)

నిర్మల్ అప్రోచ్ రోడ్ వయా చించోలి (బి), సాయి నగర్, ధని, జాం, సారంగాపూర్, కౌట్ల బి, స్వర్ణ, రాంసింగ్ తండా, సిర్పెల్లి వరకు.

సిర్గాపూర్ నుండి కౌట్ల రోడ్ వయా సిర్గాపూర్, కాల్వ తండా, కాల్వ, బీరవెల్లి, వంజర్, మలక్ చించోలి.

పై రోడ్లకు నిధులు మంజూరు అయినట్లు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.