మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వండి
15-07-2026 03:09 PM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న గృహాలకు రోడ్లకు అవసరమైన మొరం కొరకు ప్రభుత్వ పరంగా అని మొదలు ఇవ్వాలని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్సీసాను కోరారు. బుధవారం మండల కేంద్రానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ను ఈ విషయమై పోరాటం జరిగింది. మరోవైపు గ్రామంలో దొంగతనాలు పెరిగిపోయాయని బయట ద్విచ ప్రవాహనాలను ఎత్తుకు వెళ్తున్నారని తెలిపారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లయితే దొంగతనాలు తగ్గుతాయని కలెక్టర్కు విన్నవించారు. తమ గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని మాజీ ఎంపీపీ సోనాల గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోరారు.






