5 April, 2026 | 6:20 PM

హైకోర్టు జోన్-2 భవనాలకు శంకుస్థాపన

05-04-2026 11:26 AM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నిర్మించే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-2 భవన(High Court Zone-2 Buildings,) నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్(Supreme Court Chief Justice Justice Surya Kant) ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పాల్గొన్నారు.